Corona positive for Congress leader Anjan Kumar Yadav | Treatment on ventilator in Apollo Hospital

Corona positive for Congress leader Anjan Kumar Yadav | Treatment on ventilator in Apollo Hospital

Corona positive for Congress leader Anjan Kumar Yadav | Treatment on ventilator | Revanth reddy | Anjan Kumar Yadav Health updtes | Kaitvmedia

#AnjanKumarYadav
#Coronapositive
#AnjanKumarYadavhealthupdates

#అంజన్‌కుమార్ యాదవ్ #ఆరోగ్యపరిస్థితి #విషమం : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఈ నెల 26న అంజన్‌కుమార్‌కు కోవిడ్ వైరస్‌ సోకింది. ఇటీవల మూడుచింతలపల్లి దళిత, గిరిజన దండోరా దీక్షలో అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయనకు జలుబు, జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అంజన్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

Thanks for Watching Kai Tv Media

We are here to give entertainment and info from all corners of the worlds

Stay with us for latest information, short fims, comedy, tips from ayurveda, yoga, latest songs etc.,

Thanking you

- Kai Tv Media Team



Like us on : https://goo.gl/G9aWQu

Follow us on Instagram : https://goo.gl/YMEz5t

Subscribe to our Youtube Channel : https://goo.gl/SJ3AMM

anjan kumar yadavCorona positive for Congress leader Anjan Kumar YadavAnjan Kumar Yadav Corona positive

Post a Comment

0 Comments